నమస్కారం,రైతు రక్షక్ టీం
పాలకులే రైతులను పట్టణాలకు తరిమేస్తున్నారు।
రైతు లేని దేశాన్ని ఒకసారిఊహంచుకుందామా? రాష్ట్రాన్ని,దేశాన్ని,ఒకసారి।అందరూఊహించుకుంటే।।తిండిగింజలు లేని నాడు పరిస్తితి ఏంది?
ఇప్పటి మాదిరి అందరూ పొలాలు వదిలిపెట్టి పట్టణాలకు వెళ్లి కూలి,నాలి,కోసం చిన్న,చిన్న
ఉద్యోగాల కోసం అటెండరు,వాచమన్,ఆటో డ్రైవర్,గుమస్తా ఉద్యోగాల కోసం అందరు ఎదురు
చూస్తె,
జనం తిండి గింజల కోసం ఎలా ఇబ్బందులు పడతారో ఒకసారి ఆలోచించండి।।
ఊహిస్తేనే।।।
ఒళ్ళు జలదరిస్తుంది ఇప్పుడు ఇక ముందు జరగబోయేది।అదే,
ఎవ్వరూ వ్యవసాయం చేయడానికి సిద్దంగా లేరు।
దానికి ప్రధాన కారణం వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని,
పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని అందరు పొలాలు వదిలి పెట్టి పట్టణాలకు వలసలు వెళ్లి పోతున్నారు।
పచ్చటి పైర్లతో కళ కళలాడాల్సిన భూములు బీడు భూములుగా,ఇళ్ళ స్తలాలుగా,పారిశ్రామిక
క్షేత్రాలుగా,ఫార్మహౌసేలుగా,మారి పోతున్నాయి।
లాభసాటిగా ఉండవలసిన వ్యవసాయరంగాన్ని,
కనీసం,గిట్టుబాటు కూడా కానివ్వకుండా పాలకులుగత,70,సంవత్సరాలుగా ధరల,నిర్ణయాన్ని,
మార్కెట్ శక్తులకు , దళారీల దయాదాక్షిన్యాలకు వదిలి పెట్టడం జరిగింది।
రైతులలో దానినిఎదుర్కునే ఐకమత్యం,రాజకీయ పెత్తనం లాంటి విధానం లేకపోవడం వ్యాపార,వాణిజ్య,వర్గాలు।ఉమ్మడి గా లాభాల ప్రయోజనార్థంసంఘాలుగాఏర్పడి ఎలాంటి ఐక్యత,అధికార,రాజకీయ,అండదండలు లేని రైతాంగ,బతుకులనుపీల్చిపిప్పిచేయడం జరుగుతున్నది।
పాలకులు విధాన,నిర్ణయాలలోకూడా,వ్యాపార,వాణిజ్య,శక్తులకుఅనుగుణంగా వ్యవహరిస్తున్నది।।।అందుకే,రైతులు।।।96శాతం అప్పులలో కూరుకపోయారు।
లాభాలు లేని,పంటలు దండగ అని పండించడంమానేస్తున్నారు।పొలాలు వదిలి పెట్టి పట్టణాలకు వెళ్లి పిల్లల్ని చదివించు కోవాలనుకుంటున్నారు।
అందరు వినియోగదారుల వైపు ఆలోచిస్తున్నారు గాని,దళారుల
గురించి,ఆలోచించడంలేదు।రైతుల పక్షం,అసలు ఆలోచించడం లేదు।
పాలకులు సరేసరి।।।
రాజకీయ పార్టీలు అంతే,
అందుకే రైతులు ఆత్మహత్యలకు దిగుతున్నారు।
రాబోయే రోజులలోఅందరూ కలిసి
ప్రజలు అన్నమో రామచంద్రా। అని,ఆక్రోశించే పరిస్తితికి దేశాన్నిదిగాజార్చివేసారు।।।

నచ్చినవాళ్లు అందరికి షేర్ చేద్దాం, రైతు రక్షక్ పేస్ బుక్ పేజీ షేర్ చెయ్యండి,మండల మరియు జిల్లాల వారీగా కో ఆర్డినేటర్స్ కావలయును
।
।
రైతు రక్షక్ లో జాయిన్ అవుదాం । రైతుకు అండగా ఉందాం
జై కిషాన్
ఇట్లు
రైతు రక్షక్ టీం
జై కిషాన్
ఇట్లు
రైతు రక్షక్ టీం
No comments:
Post a Comment