నమస్కారం,
ఈ ట్రస్ట్ ద్వారా రైతన్నలకు తోడుగా మనదైన సాయం చేయుటకు ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగినది,
రైతన్నలకు కావలసిన అరుదైన సదుపాయాలు అందించుటకు గాను, రైతులకు మరియు రైతు కూలీలకు మన ట్రస్ట్ నుంచి వారికీ కావలసిన ఆరోగ్య భీమా ,జీవిత భీమా,పంటలను పండించుటకు అరుదైన పద్దతులలో శిక్షణ ఇవ్వడానికి గవర్నమెంట్ వారి దగ్గరనుండి రైతన్నలకు రావలసినటువంటి సదుపాయాలను సరైన సమయానికి అందుంచుటకు రైతు రక్షక్ ట్రస్ట్ ఎల్లవేళలా కృషి చేస్తుంది, ఈ ట్రస్ట్ లో జాయిన్ అయ్యి ఈ ట్రస్ట్ ద్వారా రైతన్నలకు సేవ చేయడానికి ఉత్సహం ఉన్నవాళ్లు సంప్రదించగలరని మనవి।
ఇట్లు
రైతు రక్షక్ టీం।
mail:rythurakshak@gmail.com
Pls Like And Share the Facebook Page: www.facebook.com/rythurakshak
No comments:
Post a Comment